Ind vs Pak
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై కఠిన ఆంక్షలు విదిస్తుంది భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే ,అయితే సింధు జలాల ఆధారంగా పాకిస్థాన్ చోలిష్ఠం కాలువ నిర్మాణాన్ని చేపట్టింది .దీంతో పాకిస్థాన్ లో 12 లక్షల ఎకరాలకు నీరు అందించాలి అనేది పాకిస్థాన్ లక్ష్యం ఇప్పుడు సింధు జలాల నిలిపివేతతో చోలిస్తాన్ కాలువ ఆగిపోయినట్టే
India imposes strict sanctions on Pakistan after Pahalgam terror attack. It is known that India has terminated the Indus Waters Treaty, but Pakistan has taken up the construction of the Cholistham Canal based on the Indus waters.With this, Pakistan's goal is to provide water to 12 lakh acres in Pakistan. Now, with the cessation of Indus waters, the Cholistan Canal has stopped.
#pahalgamattacks
#sindhuriver
#ataarivaghaborder
#cholisthancanal
#indiavspakisthan
#pakisthanpresident
#narendramodi